(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

భీష్మపర్వ మహాభారతం


భీష్మపర్వ - అధ్యాయ 016

॥ శ్రీః ॥
6.16. అధ్యాయః 016
Mahabharata - Bhishma Parva - Chapter Topics
కురుపాండవసేనావర్ణనం ॥ 1 ॥
Mahabharata - Bhishma Parva - Chapter Text

సంజయ ఉవాచ। 6-16-0x(3991)(39234)
తతో రజన్యాం వ్యుష్టాయాం శబ్దః సమభవన్మహాన్।
క్రోశతాం భూమిపలానాం యుజ్యతాం యుజ్యతామితి ॥ 6-16-1(39235)
శంఖదుందుభిఘోషైశ్చ సింహనాదైశ్చ భారత।
హయహేషితనాదైశ్చ రథనేమిస్వనైస్తథా ॥ 6-16-2(39236)
గాజానాం బృహతాం చైవ యోధానాం చాపి గర్జతాం।
క్ష్వేలితాస్ఫోటితోత్క్రుష్టైస్తుములం సర్వతోఽభవత్ ॥ 6-16-3(39237)
ఉదతిష్ఠన్మహారాజ సర్వం యుక్తమశేషతః ।
సూర్యోదయే మహత్సైన్యం కురుపాండవసేనయోః ॥ 6-16-4(39238)
రాజేంద్ర తవ పుత్రాణాం పాండవానాం తథైవ చ।
దుష్ప్రధృష్యాణి చాస్త్రాణి సశస్రకవచాని చ ॥ 6-16-5(39239)
తతః ప్రకాశే సైన్యాని సమదృశ్యంత భారత।
త్వదీయానాం పరేషాం చ శస్త్రవంతి మహాంతి చ ॥ 6-16-6(39240)
తత్ర నాగా రథాశ్చైవ జాంబూనదపరిష్కృతాః।
విభ్రాజమానా దృశ్యంతే మేఘా ఇవ సవిద్యుతః ॥ 6-16-7(39241)
రథానీకాన్యదృశ్యంత నగరాణీవ భూరిశః ।
అతీవ శుశుభే తత్ర పితా తే పూర్ణచంద్రవత్ ॥ 6-16-8(39242)
ధనుర్భిర్ఋష్టిభిః ఖంగైర్గదాభిః శక్తితోమరైః ।
యోధాః ప్రహరణైః శుభ్రైస్తేష్వనీకేష్వవస్థితాః ॥ 6-16-9(39243)
గజాః పదాతా రథినస్తురగాశ్చ విశాంపతే ।
వ్యతిష్ఠన్వాగురాకారాః శతశోఽథ సహస్రశః ॥ 6-16-10(39244)
ధ్వజా బహువిధాకారా వ్యదృశ్యంత సముచ్ఛ్రితాః।
స్వేషాం చైవ పరేషాం చ ద్యుతిమంతః సహస్రశః ॥ 6-16-11(39245)
కాంచనా మణిచిత్రాంగా జ్వలంత ఇవ పావకాః।
అర్చిష్మంతో వ్యరోచంత గజారోహాః సహస్రశః ॥ 6-16-12(39246)
మహేంద్రకేతవః శుభ్రా మహేంద్రసదనేష్వివ।
సన్నద్ధాస్తే ప్రవీరాశ్చ దదృశుర్యుద్ధకాంక్షిణః ॥ 6-16-13(39247)
ఉద్యతైరాయుధైశ్చిత్రాస్తలబద్ధాః కలాపినః ।
ఋషభాక్షా మనుష్యేంద్రాశ్చమూముఖగతా బభుః ॥ 6-16-14(39248)
శకునిః సౌబలః శల్య ఆవంత్యోఽథ జయద్రథః ।
విందానువిందౌ కైకేయాః కాంభోజశ్చ సుదక్షిణః ॥ 6-16-15(39249)
శ్రుతాయుధశ్చ కాలింగో జయత్సేనశ్చ పార్థివః ।
బృహద్బలశ్చ కౌశల్యః కృతవర్మా చ సాత్వతః ॥ 6-16-16(39250)
దశైతే పురుషవ్యాఘ్రాః శూరాః పరిఘబాహవః ।
అక్షౌహిణీనాం పతయో యజ్వానో భూరిదక్షిణాః ॥ 6-16-17(39251)
ఏతే చాన్యే చ బహవో దుర్యోధనవశానుగాః ।
రాజానో రాజపుత్రాశ్చ నీతిమంతో మహారథాః ॥ 6-16-18(39252)
సన్నద్ధాః సమదృశ్యన స్వేష్వనీకేష్వవస్థితాః ।
బద్ధకృష్ణాజినాః సర్వే బలినో యుద్ధశాలినః ॥ 6-16-19(39253)
హృష్టా దుర్యోధనస్యార్థే బ్రహ్మలోకాయ దీక్షితాః।
సమర్థా దశ వాహిన్యః పరిగృహ్య వ్యవస్థితాః ॥ 6-16-20(39254)
ఏకాదశీ ధార్తరాష్ట్రీ కౌరవాణాం మహాచమూః ।
అగ్రతః సర్వసైన్యానాం యత్ర శాంతనవోఽగ్రణీః ॥ 6-16-21(39255)
శ్వేతోష్ణీషం శ్వేతహయం శ్వేతవర్మాణమచ్యుతం ।
అపశ్యామ మహారాజ భీష్మం చంద్రమివోదితం ॥ 6-16-22(39256)
హేమతాలధ్వజం భీష్మం రాజతే స్యందతే స్థితం ।
శ్వేతాభ్ర ఇవ తీక్ష్ణాంశుం దదృశుః కురుపాండవాః ॥ 6-16-23(39257)
దృష్ట్వా చమూముఖే భీష్మం సమకంపంత పాండవాః ।
సృంజయాశ్చ మహేష్వాసా ధృష్టద్యుంనపురోగమాః ।
జృంభమాణం మహాసింహం దృష్ట్వా క్షుద్రమృగా యథా ॥ 6-16-24(39258)
ధృష్టద్యుంనముఖాః సర్వే సముద్వివిజిరే ముహుః ।
ఏకాదశైతాః శ్రీజుష్టా వాహిన్యస్తవ పార్థివ ॥ 6-16-25(39259)
పాండవానాం తథా సప్త మహాపురుషపాలితాః ।
ఉన్మత్తమకరావర్తౌ మహాగ్రాహసమాకులౌ ॥ 6-16-26(39260)
యుగాంతే సమవేతౌ ద్వౌ దృశ్యేతే సాగరావివ ।
నైవ నస్తాదృశో రాజందృష్టపూర్వో న చ శ్రుతః ।
అనీకానాం సమేతానాం కౌరవాణాం తథావిధః ॥ ॥ 6-16-27(39261)

ఇతి శ్రీమన్మహాభారతే భీష్మపర్వణి భగవద్గీతాపర్వణి షోడశోఽధ్యాయః ॥

Mahabharata - Bhishma Parva - Chapter Footnotes
6-16-4 యుక్తం సన్నద్ధం । అశేషతః సర్వప్రకారైః ॥
6-16-10 వాగురాకారాః పరేషాం బంధనార్థమిత్యర్థః ॥
6-16-14 తలబద్ధాః తలం జ్యాధాతత్రాణం బద్ధం యైస్తే ।
కలాపినః తూణవంతః ॥
6-16-27 తథావిధః సంమర్ద ఇతి శేషః ॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.